Hi friends welcome, here you can find about APSRTC buying about 2736 New buses Full Information. APSRTC, which is preparing to buy new buses very soon, has given a good news to its passengers. That is, APSRTC, which has been pushing with rented buses for a long time, has decided to purchase a large number of its own buses for the first time.
APSRTC is going to buy 2736 new buses at a time after receiving a green signal from Chief Minister Jagan Mohan Reddy regarding the purchase of new buses. Details of APSRTC new buses Purchase of 15 meter buses, new scrap policy will come by March 31. There are 251 buses in the state that have completed 15 years. These new buses will replace them.
1500 new diesel buses with an estimated cost of Rs 572 crore are among the new buses.
1000 electric buses in GCC model.
Another 200 diesel buses are being converted into electric buses
Another 36 new rental buses will be taken.
Note : APSRTC officials are planning to provide a better and more comfortable journey to the passengers instead of just buying a new bus.
About APSRTC : It has been six decades since the establishment of the organization for public transport. It has earned a place in the Guinness Book of Records as the largest public sector road transport company in the world. At present there are total 129 RTC depots in the state. Under these 1125 buses reach about 40 lakh passengers to their destinations every day. RTC consumes an average of 27 crore liters of diesel per year. Currently 49,483 employees are working in RTC. Although the RTC suffered a severe loss due to the division of the state, the RTC is pushing forward without backing down and is taking steps towards development day by day. APSRTC was merged into Govt on 16th December 2019.
ఏపీఎస్ఆర్టీసీ గురించి : ప్రజా రవాణా కోసం ఆ సంస్థ ఏర్పడి ఆరు దశాబ్దాలు అయింది. ప్రపంచంలోనే ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థ గా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.
అతి త్వరలోనే భారీగా కొత్త బస్సులు కొనుగోలుకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ, తమ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది.
అదేంటంటే చాలా కాలంగా అద్దె బస్సులతోనే నెట్టుకొస్తున్న ఏపీఎస్ఆర్టీసీ తొలిసారిగా పెద్ద మొత్తంలో సొంత బస్సులు కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 129 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి.
వీటి పరిధిలో 1125 బస్సులు రోజు దాదాపు 40 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకి చేరుస్తున్నాయి.
ఏడాదికి సరాసరి 27 కోట్ల లీటర్ల డీజిల్ ను ఆర్టీసీ వినియోగిస్తోంది.
ప్రస్తుతం ఆర్టీసీ లో 49,483 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
రాష్ట్ర విభజనతో ఆర్టీసీకి తీవ్రమైన నష్టం జరిగినప్పటికీ ఆర్టీసీ అయితే వెనకడుగు వేయకుండా ముందుకు నెట్టుకొని వస్తోంది, రోజురోజుకు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.
ఏపీఎస్ఆర్టీసీ 2019 డిసెంబర్ 16న ప్రభుత్వంలో విలీనం చేయబడింది.
ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సు కొనుగోలు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఒకేసారి 2736 కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది.
ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సుల వివరాలు 15 మీటర్ల బస్సుల కొనుగోలు, మార్చి 31 కల్లా కొత్త స్క్రాప్ పాలసీ వస్తుంది. 15 సంవత్సరాలు నిండినటువంటి బస్సులు 251 అయితే రాష్ట్రం లో ఉన్నాయి.
వాటి స్థానంలో ఈ కొత్త బస్సులు అయితే రీప్లేస్ చేయనున్నారు.
కొత్తగా తీసుకునే బస్సులలో సుమారు రూ 572 కోట్ల అంచనా తో 1500 కొత్త డీజిల్ బస్సులు.
జి.సి.సి మోడల్ లో 1000 ఎలక్ట్రిక్ బస్సులు.
మరో 200 డీసెల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులు గా మార్చుతున్నారు
మరో 36 కొత్త అద్దె బస్సులను తీసుకోనున్నారు.
కేవలం కొత్త బస్సులో కొనుగోలుతోనే సరి పెట్టుకోకుండా ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని యోచిస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.
If any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply