దాదాపు జంగారెడ్డిగూడెం ~ అశ్వారావుపేట రాత్రి సమయం లో 6:30 కి ఒక బస్సు ఉంటుంది అధి కుడా జంగారెడ్డిగూడెం ~ కొయిధ బస్సు ఒక్కసారి మన ఆర్టీసీ DM Or RM ఎక్కి Only 30KMS Distance జర్నీ చేస్తె అప్పుడు అర్దం అవుతుంది .. 60 To 80 సభ్యులు ప్రయాణం చేస్తారు కని ఇంకొక బస్సు వెయ్యరు ఇలానే నాకు తెలిసి 6Months నుండీ ప్రయాణిస్తున్నారు పోనీ Village నా అనుకుంటే అది కాదు అశ్వారావుపేట & అశ్వారావుపేట ~ జంగారెడ్డిగూడెం కుడా 7:00దాటక బస్సులు లేవు . News Paper వాళ్ళు న్యూస్ రాసారు కేవలం10Days Run చేసి Stop చేసారూ Service.
Note 🚫 ఇక్కడ ఉన్నా వారు అందరు కూడా అశ్వారావుపేట & కొయిధా అస్సలు 6:30 కి కొయిద వారికే Bus పూర్తి అవుతుంది . మిగిలిన వారు 80RS 30KMS ప్రైవేట్ వాహనల పై అదరపడాల్సివస్తుంది So Pls మిరు అయ్యినా సమస్య ను పరిష్కరించగలరు APSRTC Busess