శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్లు భక్తులకు మంచి సౌకర్యం.
సుప్రీంకోర్టు లో ఒక గౌరవ జడ్జి గారి ఊరు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్న ఊరు,పచ్చని పంటలతో ఎప్పుడూ కళ కల లాడు చుండే ఊరు అప్పలాయగుంట.
Tirupati (to) Appalayagunta (to) Tirupati
తిరుపతి To అప్పలాయగుంట
Via : Tiruchanuru , Ayyannagaripalli
Service Type : Sapthagiri Deluxe
Depot Name : Tirupati Depot
Distance: 17KMs
Note : ప్రతి 20 నిమిషాలకు ఒక బస్ ఉంటుంది, గుడి వరకు Auto available charge Rs.400/- (Negotable)
Bus Number : AP16-Z-0300
For any queries regarding above topic, please tell us through below comment session.