జహీరాబాద్ నుండి కందుకూరు కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ నెంబర్ 1960 టిఎస్ఆర్టిసి బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ బస్సు జహీరాబాద్ కి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు జహీరాబాద్ బస్టాండ్ లో అవైలబుల్ గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటలకు జహీరాబాద్ బస్టాండ్ నుండి బయలుదేరుతుంది.
ఈ బస్సు వయా సంగారెడ్డి ,హైదరాబాద్, ఎంజీబీఎస్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, అద్దంకి, ఒంగోలు మీదుగా కందుకూరు చేరుకుంటుంది.
ఈ బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ కు రాత్రి 8 గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది మిర్యాలగూడకు రాత్రి 11:30 నిమిషాలకు చేరుకుంటుంది అద్దంకికి తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకు చేరుకుంటుంది ఒంగోలుకు తెల్లవారుజామున నాలుగు గంటలకు చేరుకుంటుంది కందుకూరుకు తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు చేరుకుంటుంది.
జహీరాబాద్ నుండి కందుకూరుకు సుమారుగా 484 కిలోమీటర్ల దూరం ఉంటుంది జహీరాబాద్ నుండి కందుకూరుకు టోటల్గా 13 గంటల 15 నిమిషాల జర్నీ సమయం పడుతుంది జహీరాబాద్ నుండి కందుకూరుకు బస్సు ఫెయిర్ రిజర్వేషన్ తో కలిపి 970 రూపాయలు అవుతుంది. అలాగే జహీరాబాద్ నుండి ఒంగోలుకు బస్ వేరు 880 రూపాయలు అవుతుంది
ZAHIRABAD to KANDUKUR – SUPER LUXURY(Non-AC 2 + 2 Push Back)
Vehicle Details
Bus Number : TS15-Z-0184
Service Number : 1960
Deport Name : ZAHIRABAD (ZHB)
From : ZAHIRABAD (జహీరాబాద్)
To : KANDUKUR (కందుకూరు)
Departure Time : 04.00 PM (16:00) @ ZAHIRABAD (SAME DAY)
Arrival Time : 05.15 AM (05.15) @ KANDUKUR (NEXT DAY)
Distance : 497KMs
Via: Sadasivapet, Sanga reddy X Road, HYD(Lingampally, KPHB Colony, S.R.Nagar, MGBS, Dilsukhnagar, LB Nagar), Miryalaguda, Addanki, Ongole, Singarayakonda
ZAHIRABAD → KANDUKUR (TravelFare)
There are available Two Buses from ZAHIRABAD to KANDUKUR with service numbers are followed by 1960 & 88574. Both buses are SUPER LUXURY(Non-AC 2 + 2 Push Back), Via: MIRYALGUDA. The total journey Duration would be 0 days 13:15 hrs. Ticket Fare would by Rs.930/- Per head (Reservation charges extra).
TSRTC service number 1960 Time Table
04:00 PM (16:00) – ZAHIRABAD (జహీరాబాద్) – SAME DAY
04:45 PM (16:45) – SADASIVAPET (సదాశివపేట ) – SAME DAY
05:00 PM (17:00) – SANGAREDDY X RD (సంగారెడ్డి X RD) – SAME DAY
05:40 PM (17:40) – PATANCHERU (పటాన్చెరు) – SAME DAY
05:55 PM (17:55) – BHEL-BEERAMGUDA (భెల్-బీరంగూడ) – SAME DAY
05:58 PM (17:58) – BHEL-ASHOK NAGAR (భెల్-అశోక్ నగర్) – SAME DAY
06:00 PM (18:00) – BHEL-LINGAMPALLY (భెల్-లింగంపల్లి) – SAME DAY
06:05 PM (18:05) – CHANDANAGAR (చందానగర్) – SAME DAY
06:10 PM (18:10) – MADEENAGUDA (మదీనగూడ) – SAME DAY
06:15 PM (18:15) – MIYAPUR (మియాపూర్) – SAME DAY
06:20 PM (18:20) – MIYAPUR BLRM X ROAD (మియాపూర్ BLRM ఎక్స్ రోడ్) – SAME DAY
06:25 PM (18:25) – HYDERNAGAR (హైదరాబాద్) – SAME DAY
06:28 PM (18:28) – NIZAMPET (నిజాంపేట్) – SAME DAY
06:35 PM (18:35) – KPHB COLONY (కెపిహెచ్బి కాలనీ) – SAME DAY
06:40 PM (18:40) – KUKATPALLY VILLAGE (కూకట్పల్లి గ్రామం) – SAME DAY
06:50 PM (18:50) – S.R.NAGAR (ఎస్.ఆర్.నగర్) – SAME DAY
06:55 PM (18:55) – AMEERPET (అమీర్పేట్) – SAME DAY
07:10 PM (19:10) – TELEPHONE BHAVAN-LKPL (టెలిఫోన్ భవన్-ఎల్కెపిఎల్) – SAME DAY
08:10 PM (20:10) – HYDERABAD MGBS (హైదరాబాద్ ఎమ్జిబిఎస్) – SAME DAY
08:30 PM (20:30) – DILSUKHNAGAR (దిల్ సుఖ్ నగర్) – SAME DAY
08:40 PM (20:40) – L.B.NAGAR- C.COFFEE DAY (ఎల్.బి.నగర్- సి.కాఫీ డే) – SAME DAY
08:45 PM (20:45) – VANASTHALIPURAM (వనస్థలిపురం) – SAME DAY
01:15 AM (01:15) – TS BORDER (TS బోర్డర్) – NEXT DAY
03:15 AM (03:15) – ADDANKI (అద్దంకి) – NEXT DAY
03:30 AM (03:30) – MEDERAMETLA (మేదరమెట్ల) – NEXT DAY
04:00 AM (04:00) – ONGOLE (ఒంగోలు) – NEXT DAY
04:30 AM (04:30) – TANGUTURU (టంగుటూరు) – NEXT DAY
04:45 AM (04:45) – SINGARAYA KONDA (సింగరాయ కొండ) – NEXT DAY
05:15 AM (05:15) – KANDUKUR (కందుకూరు) – NEXT DAY
గమనిక : అలాగే తిరుగు ప్రయాణం కందుకూర్ నుంచి జహీరాబాద్ కు వెళ్లే 1961 సర్వీస్ నెంబర్ టిఎస్ఆర్టిసి సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం.
TSRTC Service Number 1961 Information in Telugu
ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల 30 నిమిషాలకు కందుకూరు బస్టాండ్ లో అవైలబుల్ గా ఉంటుంది. రాత్రి 7 గంటలకు కందుకూరు బస్టాండ్ నుండి బయలుదేరుతుంది. ఈ బస్సు ఒంగోలుకు రాత్రి 8 గంటలకు వెళుతుంది. అలాగే మిర్యాలగూడకు అర్ధరాత్రి 12 గంటల 20 నిమిషాలకు చేరుతుంది. నల్గొండకు అర్ధరాత్రి ఒంటి గంట 15 నిమిషాలకు చేరుకుంటుంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ కు తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. జహీరాబాద్ కు ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. కందుకూరు నుండి జహీరాబాద్ కు సుమారుగా 484 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. కందుకూరు నుండి జహీరాబాద్ కు టోటల్ జర్నీ సమయం వచ్చేసి 12 గంటల 30 నిమిషాలు పడుతుంది. అలాగే టికెట్ ఫెయిర్ వచ్చేసి 950 నుండి 980 వరకు ఉంటుంది.
గమనిక : ఈ బస్సు కందుకూర్ నుంచి జహీరాబాద్ కు వెళ్లేటప్పుడు డౌన్ ఉంటుంది కాబట్టి ఒక 45 మినిట్స్ తొందరగా అయితే చేరుకుంటుంది అదే జహీరాబాద్ నుండి కందుకూరు కి వెళ్లే బస్సు అప్పు ఉంటుంది కావున 45 మినిట్స్ లేటుగా చేరుకుంటుంది.
అలాగే జహీరాబాద్ నుండి కందుకూరుకు ట్రైన్స్ ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయేమో చూద్దాం ప్రజెంట్ ఈ రూట్ లో ట్రైన్స్ అయితే ఏమి లేవు తిరుపతికి వెళ్లే స్పెషల్ ట్రైన్ ఒకటి ఉంటుంది అది 7 గంటల 40 నిమిషాలకు ఉదయం అవైలబుల్ గా అయితే ఉంటుంది రాత్రి 8 గంటలకు అయితే ఒంగోలు చేరుకుంటుంది మళ్లీ మీరు ఒంగోలు నుంచి బస్సు తీసుకుని అయితే కందుకూరు చేరుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ ట్రైన్ యొక్క థర్డ్ క్లాస్ ఏసీ ఫెయిర్ వచ్చేసి 820 రూపాయలు స్లీపర్ వచ్చేసి 320 టికెట్ ఫెయిర్ అయితే ఉంటుంది మరియు ఇదైతే రెగ్యులర్ ట్రైన్ అయితే కాదు స్పెషల్ ట్రైన్ మాత్రమే ఎలా చూసుకున్నా సరే జహీరాబాద్ నుండి కందుకూరు కి ట్రైన్ ప్రయాణం చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఎందుకంటే ట్రైన్ మరియు బస్సు ఎక్కాలి కాబట్టి బస్ జర్నీ ప్రిఫర్ చేయొచ్చు
If you have any doubts for this bus please tell us through below comment box. If you travelled in this bus also share your expereance with others just by Post Comment.