Temple History : ఈ దేవాలయం అనంతపురము టౌన్ నందు పాత ఊరు నందు నిర్మింపబడినది. ఈ దేవాలయం అనంతపురము చెరువు కట్ట సమీపాన 1870 వ సం. బ్రిటిష్ గవర్నమెంట్ నందు అప్పటి తహసిల్దార్ అయిన నరసింహాచార్యులు వారు నిర్మించియున్నారు. ఈ దేవాలయము నందు చేన్నకేశవ స్వామి వారు లక్ష్మీ సమేతుడై వెలసి ఉన్నాడు. ఈ దేవాలయము నందు వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు బారులు తీరి శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారిని విశేషంగా దర్శించుకొందురు. ఈ దేవాలయము నందు శ్రీ ఆంజనేయ స్వామి, గోదాదేవి ఉపాలయములు కలవు.
District : ANANTAPUR | Mandal : ANANTAPUR | Village : ANANTAPUR (RURAL)
Sri Lakshmi Chennakesava Swamy Temple – ANANTAPUR
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం – అనంతపురం
Temple Timings
Temple will be opened for devotees @ 5.00 AM
Nivedana will be performed from 6.00 Am to 8.00 AM.
MahaMangala Harati will be given @ 8.10 AM
Dershan will be continued upto 11.30 AM
temple will be colsed from 11.30 to 4.30PM.
temple re-opend and darshan will be allowed from 4.30 PM
Mahanivedana and MahaMangalaHarati will be performed from 7.30 Pm to 8.00 PM
Temple will be closed at 8.30 PM
Poojas & Sevas Ticket Fare
In this temple daily poojas performed in Shaiva agama.
S.No. : 1
Name of the Seva : Seeghra darshanam
No. of People allowed : 1
Cost : 100/-
Timing : Vaikunta Ekadasi only (1 day)
Transportation
This temple is situated at Old town, Anantapur. To reach the temple by Road and Train.
By Road: APSRTC Bus stand – Anantapur near by 1.00 KM.
By Train: Railway station – Anantapur near by 1.00 KM.
If any queries on above topic, tell us through below comment session.
Leave a Reply