ఆలయ చరిత్ర : అమరాపురము హేమవతి గ్రామములో వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయము 7 వ శతాబ్దమునకు చెందినది. ఈ దేవాలయమును చోలంబి రాజులు నిర్మించినారు. వీరు పేర్లు చిత్రశేఖర, సోమశేఖర రాజులు వారు నిర్మించినారు. ఈ శివలింగము భూమిలో ఉద్బవించింది. దానితో పాటు నాలులింగాలు కూడా యున్నాయి. వీటిని పంచలింగ ధర్హనము అంటారు. ఈ రాజుల కు ఎటువంటి సంతానము లేనందున శ్రీ స్వామి వారికీ యొక్క బడిగ మగసంతానము గని ఆడ సంతానము కలిగితే మానవ రూపమున శివున్ని విగ్రహము ప్రతిష్టిస్తాను అని మొక్కుకున్నాడు. ఆడ సంతానము కలిగినందున విగ్రహము ప్రతిష్టి౦చినారు. ఆడ బిడ్డ పేరే హేమవతి అని నామకరణము చేసినారు. సదరు దేవస్థానములో వీర శైవ ఆగమము ప్రకారము పూజలు నిర్వహించబడును.
District : ANANTAPUR | Mandal : AMARAPURAM | Village : HEMAVATHI
Sub temples
Sri doddeswara swamy temple
Sri Mallikarjuna swamy temple
Sri Veeru pandeswara swamy temple
Sri Vinayaka swamy temple
Sri Kalabairava swamy temple
Sri Sanakotapp temple
Temple Timings
Temple will be opened for devotees @ 6.00 AM
Abhisekham / Nivedana will be performed from 7.00 Am to 8.00 AM.
MahaMangala Harati will be given @ 8.10 AM
Dershan will be continued upto 7.00 PM
Mahanivedana and MahaMangalaHarati will be performed from 7.30 Pm to 8.00 PM
Temple will be closed at 8.00 PM
Pilgrim Services (Ticket Fare)
S. No. : 1
Name of the Seva : Sreeghra Dharshanam
No.of People allowed : 1
Price : 5/-
Timings : 6.00 A.M. to 8.00 P.M.
S. No. : 2
Name of the Seva : Abishekam
No.of People allowed : 5
Price : 50/-
Timings : 6.00 A.M. to 8.00 P.M.
S. No. : 3
Name of the Seva : Vahana Pooja
No.of People allowed :
Price : 20/-
Timings : 6.00 A.M. to 8.00 P.M.
S. No. : 4
Name of the Seva : Usthavam
No.of People allowed : 10
Price : 100/-
Timings : 7.00 P.M. to 9.00 P.M.
Transportation
This temple is situated at Pampanuru village, Atmakuru mandal. To reach the temple by Road facility available.
By Road: APSRTC Bus stand – Amarapuram near by 12 K.M.
By Train:- Railway station – Hindupur near by 60 K.M.
If any queries on above topic, tell us through below comment session.
Leave a Reply