Good News for the devotees who are travelling to TIRUVANNAMALAI (ARUNACHALAM) From MADANAPALLY. APSRTC has started ULTRA DELUXE (Non-AC, 2 + 2 Push Back, T.V. Available) Bus services to TIRUVANNA MALAI (TRNML) from MADANAPALLY-2 Depot as of now, few more services may add in upcoming days from various parts of Andhra Pradesh. All the interested persons can book your tickets from online official website i.e. apsrtconline.in (or) visit Ticket Booking center at MADANAPALLY Bus Stand.
హరహర మహాదేవా శంభో శంకర
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ – మదనపల్లె – రెండవ డిపో
అరుణాచలానికి ఆర్.టి.సి. వారి ప్రత్యేక బస్సులు
ప్రతి పౌర్ణమికి మదనపల్లె నుండి తిరువణ్ణామలై(అరుణాచల౦) కు నేరుగా మరియు కాణిపాకము, గోల్డెన్ టెంపుల్ మీదుగా వెళ్ళుటకు మదనపల్లె 2వ డిపో వారు తిరువణ్ణామలై ట్రస్ట్‌చే నిర్ణయించబడిన ఈ క్రింది తేదీలలో ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడమైనది.
అరుణాచలం – భూతల కైలాసం, సాక్షాత్తు పరమేశ్వరుణి దివ్యరూపం దర్శించిన కలుగును మోక్షం. దర్శించిన కలుగును మోక్షం. పౌర్ణమి రోజున దర్శనం జీవితం సార్థకము అందుకై ఆర్. టి.సి. అందిస్తోంది రవాణా సౌకర్యం.
బస్సుల వివరాలు
క్రమ సంఖ్య : 1
సమయము : ఉ 09.00
బస్సు టైపు : అల్ట్రా డీలక్స్ – పుష్ బ్యాక్ సీట్లు – టీ.వి. సౌకర్యం
సర్వీస్ నెంబర్ : 96900
రాను పోను ఛార్జీలు : రూ.790/-
ప్రదేశాలు : నేరుగా తిరువణ్ణామలై
క్రమ సంఖ్య : 2
సమయము : ఉ 09.00
బస్సు టైపు : అల్ట్రా డీలక్స్ – పుష్ బ్యాక్ సీట్లు
సర్వీస్ నెంబర్ : 5729
రాను పోను ఛార్జీలు : రూ.940/-
ప్రదేశాలు : కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ లతో పాటు తిరువణ్ణామలై
క్రమ సంఖ్య : 3
సమయము : ఉ 09.00
బస్సు టైపు : అల్ట్రా డీలక్స్ – పుష్ బ్యాక్ సీట్లు – టీ.వి. సౌకర్యం
సర్వీస్ నెంబర్ : 96923
రాను పోను ఛార్జీలు : రూ.790/-
ప్రదేశాలు : నేరుగా తిరువణ్ణామలై
పౌర్ణమి దర్శనానికి ఆర్.టి.సి. బస్సు బయలుదేరు తేదీలు
Buses Availability Dates for 2023 Year
4th February 2023
8th March 2023
5th April 2023
4th May 2023
3rd June 2023
2nd July 2023
31st July 2023
28th October 2023
26th November 2023 (కృతిక నక్షత్ర దీపం)
26th December 2023
MADANAPALLY → TIRUVANNA MALAI Ticket Booking Online
గమనిక : నాలుగు టికెట్ల కంటే ఎక్కువ వున్నచో మీ వద్దకే వచ్చి బక్ చేసుకోగలరు . 50 మంది ఉన్నచో ఎక్స్‌ప్రెస్, 40 మంది ఉన్నచో అల్ట్రా డీలక్స్ బస్సు అద్దెకు ఇవ్వబడును. టికెట్లు కావలసిన వారు “www.apsrtconline.in” వెబ్‌సైట్ నందు గానీ లేదా మదనపల్లె రిజర్వేషన్ కౌంటర్ ద్వారా గానీ బుక్ చేసుకోనవచ్చును.
Srisailam Darshan ticket Free along with RTC bus ticket
ఫ్రీ Free……….. ఆర్.టి.సి. బస్సు టిక్కెట్టుతో పాటు శ్రీశైలంలో దర్శన టిక్కెట్టు ……………..ఫ్రీ Free
భారతదేశములో 12 జ్యోతిర్లింగములలో రెండవది అష్టాదశ శక్తి పీఠములలో 6వది అయిన శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం ఆర్.టి.సి. బస్సు టిక్కెట్టుతో పాటు దర్శన టిక్కెట్టుతే పాటు దర్శన టిక్కెట్టు కూడా 01-02-2023 (1st February 2023) తేది నుండి జారీ చేయబడును. మదనపల్లె నుండి శ్రీశైలం బస్సు బయలుదేరు సమయం 15-40 గం॥లకు
సూపర్‌లగ్జరీ సర్వీసు నెంబరు – 47503
శ్రీశైలం నందు దర్శనము : స్వర్మ దర్శనము
టిక్కెట్ ధర : రూ.500/-
1) టైమ్ స్లాట్ : 7.30 AM
మంజూరు చేసిన టిక్కెట్లు : 25
2) టైమ్ స్లాట్ : 12.30 PM
మంజూరు చేసిన టిక్కెట్లు : 50
3) టైమ్ స్లాట్ : 9.00 PM
మంజూరు చేసిన టిక్కెట్లు : 200
శ్రీశైలం నందు దర్శనము : అతి శీఘ్రదర్శనము
టిక్కెట్ ధర : రూ.300/-
టైమ్ స్లాట్ : టికెట్టుకొన్న 24 గంటల లోపు
మంజూరు చేసిన టిక్కెట్లు : 300
శ్రీశైలం నందు దర్శనము : శీఘ్రదర్శనము
టిక్కెట్ ధర : రూ.150/-
టైమ్ స్లాట్ : టికెట్టుకొన్న 24 గంటల లోపు
మంజూరు చేసిన టిక్కెట్లు : 500
శ్రీశైల భ్రమరాంబికా సమేత మల్లికార్డున సామి దర్శనం పరమ పవిత్రం. అందుకై ఆర్టిసి అందిస్తోంది దర్శన టిక్కెట్లతో కూడిన రవాణా సౌకర్యం. మరింత సమాచారం కొరకు
డిపో మేనేజరు – 9959225677
AM(T) – 9160186645
జి. వి.రమణ – 9550655816
రఘు – 9000935897 / 9966556337
- శివ దర్శనం సకల పాపహరణం – ఆర్.టి.సి ప్రయాణం క్షేమదాయకం.
ఇట్లు డిపో మేనేజరు, మదనపల్లి 2వ డిపో
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply