హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి తిరుపతికి వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన వెన్నెల స్లీపర్ ఏసీ బస్సు గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి తిరుపతికి వెళ్లడానికి రాత్రి 9 గంటల 30 నిమిషాలకు వెన్నెల స్లీపర్ ఏసీ బస్సు అవైలబుల్ ఉంది.
ఈ బస్ హైదరాబాద్ ఎంజీబీఎస్ లో రాత్రి 9:30 కు బయలుదేరి తిరుపతి బస్ స్టేషన్ వెళ్ళేసరికి ఉదయం 7:00 అవుతుంది.
హైదరాబాద్ ఎంజి బస్ స్టేషన్ నుండి తిరుపతికి వెళ్లడానికి 10 గంటల సమయం పడుతుంది.
హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి తిరుపతి వెళ్లడానికి బస్సు టికెట్ వెన్నెల ఏసీ స్లీపర్ బస్సు కి రూ.1889 గా ఉంది.
ఈ బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ లో రాత్రి 9:30 కు బయలుదేరి శంషాబాద్ రాత్రి 10.00, కడప వెళ్లేసరికి తెల్లవారుజామున 3:45, తిరుపతి బస్ స్టేషన్ వెళ్లేసరికి ఉదయం 7:00 అవుతుంది.
హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి తిరుపతికి వెళ్లేందుకు రాత్రి 10 గంటలకు మరియొక వెన్నెల స్లీపర్, ఏసీ బస్సు ఉన్నది.
ఈ బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ లో రాత్రి 10 గంటలకు బయలుదేరి, తిరుపతి బస్టాండ్ కి వెళ్లేసరికి ఉదయం 7:30 అవుతుంది.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply