Temple History : సనాతన హిందూ ధర్మస్థాపన బాగంగా సుమారు 500 స౦వత్సరముల క్రింతం శ్రీ కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన కాలములో శ్రీ వ్యాసరాయులు వారిచే సర్పస్వరూపుడైన శ్రీ సుబ్రమనేశ్వర స్వామిని ప్రతిష్టించి దేవలయము నిర్మించడం జరిగినది. పూర్వము ఈ ప్రదేశము నందు యోగులు, మహర్షులు తపస్సు ఆచరించటం వల్ల తపోవనంగా వ్యవహరించబడినది. ఈ తపోవనం నందు సప్త కోనేరులు ఉన్నట్లుగా నానుడి. ఈ దేవస్థానము నందు ప్రతిష్టించబడిన సుబ్రమనేశ్వరుడు ఏడు శిరస్సులు గల స్వరూపంతో దర్శనమిస్తాడు. శ్రీవారి యొక్క మూల విరాట్ విగ్రహం నందు యోగాతత్త్వము, ఆధ్యాత్మిక తత్త్వము, కాల తత్త్వముతో కూడిన స్వరూపాలు మనకు దర్శనమిస్తాయి. ముఖ్యముగా స్వామి విగ్రహము సర్పరూపములో ఉండి ఒకేశిల యందు పీఠము నుండి సింహాచలం వరకు స్వామి ఐదు రూపాలలో దర్శనమిస్తాడు. పీఠములో శ్రీ చక్రము అమ్మవారి శక్తిస్వరుపము పార్వతి దేవిని సూచిస్తుంది. దీనిపైన సర్పము యొక్క చివరి భాగము శ్రీ చక్రానికి 3 ½ (మూడున్నర చుట్టూ) వేసుకోవడం అనేది మానవ శరీరములోని వెన్నముక చివరి భాగము. ములధారములో కుండలిని శక్తి రూపములో సర్పకారముతో మూడున్నర చుట్లు కలిగి ఉండడం అనే బావాన్ని సూచిస్తుంది. తరువాత శ్రీ చక్ర స్వరూపములో ఉన్న అమ్మవారు రాహుగ్రహము యొక్క అధిష్టాన దేవత స్త్రీ లింగాత్త్వం స్కందమాతను సూచిస్తుంది. తదుపరి సర్పరుపములోని క్రింది భాగము వక్రతుండ శ్రీ మహా గణపతి స్వరూపాన్ని సూచిస్తుంది.
ఈ గణపతి స్వరూపము కేతు గ్రహ అధిష్టాన దేవత ములధార చక్ర అధిదేవత అనే భావము కలిగి ఉంటుంది. గణపతి సుబ్రమణ్య అగ్రజుడు. తరువాత మూల విరాట్లోని మధ్య భాగము శివలింగము ఆకారములో ఈశ్వర స్వరూపము సూచిస్తూ కాల స్వరూపునిగా, కాల సర్ప అధిష్టాన దేవతగా, ఆయుష్యు ఆరోగ్య ప్రదాతగా, పురుష లింగ తత్తవంగా అనే భావము సూచిస్తుంది. తరువాత సర్పరుపముతో పైన శిరస్సు భాగము ఏడు శిరస్సులు కలిగి నాగరుపముతో పడగవిప్పి సప్త శిరస్సు నాగేన్ద్రునిగా సర్పరుప సుబ్రమనేశ్వరునిగా, నాగ దోష కాల సర్పదోష, కుజ దోష నివారణగా, సుబ్రమనేశ్వరునిగా దర్శనమిస్తాడు. విగ్రహము యొక్క చివరి భాగములో ఉన్న సింహద్వజము నరసింహ స్వరూపముగా విష్ణుతత్త్వాన్ని సుచిస్తుంది. మరియు శ్రీ కృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య రాజముద్రగా బావి౦పబడుతుంది. తదుపరి స్వామి వారికీ ఇరువైపులా నెమలి పించాములతో కుడి ఉన్న చక్రాలు స్వామి వారి వాహనము మయురాన్ని సూచిస్తూ, కలగామనములోకి పంచభూతములు మరియు స౦వత్సర, ఆయన ఋతు, మాస, పక్ష, తిది, వార, నక్షత్రములను సూచిస్తాయి. కావున మూల విరాట్ శ్రీ సుబ్రమనేశ్వర స్వామి స్వరూపము పైన తెలిపిన విధముగా వివిధ శక్తి రూపాలతో వెలసి ఉండటం మరియు ఒకే విగ్రహములో శివుడు, పార్వతి, గణపతి, షణ్ముఖుడు, నగెన్ద్రూ ఇలా శివుని పరివారమంత ఒకే చోటు దర్శనము ఇచ్చే విధముగా స్వామిని ప్రతిష్టించడం ద్వారా ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ క్షేత్రములో ఉన్న సర్ప రూప సుబ్రమనేస్వారున్ని పూజించడం ద్వారా, నాగదోషములు, రాహుకేతు కాల సర్ప దోషాములు గ్రహ దోషాలు కుజ దోషము పరిహారము జరిగి విద్య, ఉద్యోగము, వ్యాపారము వివాహ సంతనములు కలిగి ఉన్నత స్థితి మొదలైన సుఖ శాంతులు కలుగును.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం | పంపనూరు(వి) | ఆత్మకూర్ (ఎం) | అనంతపురం
Temple will be opened for devotees @ 5.00 AM
Abhisekham / Nivedana will be performed from 6.00 Am to 8.00 AM.
MahaMangala Harati will be given @ 8.10 AM
Dershan will be continued upto 11.30 AM
temple will be colsed from 11.30 to 4.30PM.
temple re-opend and darshan will be allowed from 4.30 PM
Mahanivedana and MahaMangalaHarati will be performed from 7.30 Pm to 8.00 PM
Temple will be closed at 8.30 PM
Seva Ticket Prices
S. No. : 1
Name of the Seva : Kumkumarchana
No.of People allowed : 1
Cost : 10/-
Timings : 6.00 am to 10.00 am & 4.30 pm to 6.00 pm
S. No. : 2
Name of the Seva : Abhisheka sankalpam
No.of People allowed : 1
Cost : 20/-
Timings : 6.30am to 10.30 am
S. No. : 3
Name of the Seva : Palabhisekham
No.of People allowed : 2
Cost : 100/-
Timings : 9.00 am to 10.30 am
S. No. : 4
Name of the Seva : Homam
No.of People allowed : 2
Cost : 500/-
Timings : 9.00 am to 11.30 am
S. No. : 5
Name of the Seva : Kalyanostavam
No.of People allowed : 2
Cost : 600/-
Timings : 9.30 am to 1.00 pm
S. No. : 6
Name of the Seva : Pallaki seva
No.of People allowed : 1
Cost : 150/-
Timings : 11.30 am to 11.45 am
S. No. : 7
Name of the Seva : Akupooja
No.of People allowed : 2
Cost : 200/-
Timings : 11.00 pm to 1.00 pm
S. No. : 8
Name of the Seva : Vadibiyyam
No.of People allowed : 2
Cost : 250/-
Timings : 10.30 am to 11.00 am
S. No. : 9
Name of the Seva : Swarna kavacha seva
No.of People allowed : 2
Cost : 150/-
Timings : 12.00 pm to 1.00 pm (only in Sravana, Kartheeka, magha masam)
S. No. : 10
Name of the Seva : Saswata Archaka
No.of People allowed : 4
Cost : 10116/-
Timings : Yearly one day
Transportation
This temple is situated at Pampanuru village, Atmakuru mandal. To reach the temple by Road facility available.
By Road : APSRTC Bus stand – Pampanuru near by 100 Fts.
General Information
1.Do observe absolute silence inside the temple and chant “Om Subramanyeswaraya namaha” to yourself.
2.Do respect and promote religious sentiments among co-pilgrims.
3.Do contact any of the Devasthanam’s Enquiry Offices for information regarding the temple and your worship there.
5.Keep the temple clean use Bio-degradable plastic.
If any queries on above topic, tell us through below comment session.
Leave a Reply