నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.
Tirupati : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల ఆర్జిత సేవా టిక్కెట్లు నేడు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. కాబట్టి ఆర్జిత సేవా టికెట్లను పొందాలనుకునే భక్తులు సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
Leave a Reply