Details of buses going from Tadepalligudem to Hyderabad Rajiv Gandhi International Airport
తాడేపల్లిగూడెం నుండి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లే బస్సుల వివరాలు తెలుసుకుందాం
తాడేపల్లిగూడెం నుండి శంషాబాద్ ఎయిర్పోర్టు వెళ్లడానికి ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అందుబాటులో ఉంది.
ఈ బస్సు తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ లో ఉదయం 10:45 కు బయలుదేరి, రాత్రి 8 గంటల 30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటుంది.
తాడేపల్లిగూడెం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లడానికి మధ్యాహ్నం 12:30 కు మరొక సూపర్ లగ్జరీ బస్సు అయితే అందుబాటులో ఉంది.
ఈ బస్సు తాడేపల్లిగూడెం బస్టాండ్ లో మధ్యాహ్నం 12:30 కి బయలుదేరి రాత్రి 10:30 కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటుంది.
తాడేపల్లిగూడెం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లడానికి రాత్రి పది గంటలకు ఇంద్ర ఏసీ బస్సు అందుబాటులో ఉంది.
ఈ బస్సు తాడేపల్లిగూడెం బస్టాండులో రాత్రి 10 గంటలకు బయలుదేరి ఉదయం 7:30 కు శంషాబాద్ చేరుకుంటుంది.
తాడేపల్లిగూడెం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లడానికి 10 గంటల సమయం పడుతుంది.
తాడేపల్లిగూడెం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లడానికి సూపర్ లగ్జరీ బస్సు యొక్క టికెట్ ధర ఒకరికి 730/- రూపాయలుగా అయితే ఉంది.
అదే ఇంద్ర ఏసీ బస్సు అయితే టికెట్ ధర ఒకరికి 980 రూపాయలుగా ఉంటుంది.
Let’s know the details of buses going from Tadepalligudem to Hyderabad Rajiv Gandhi International Airport
APSRTC super luxury bus is available from Tadepalligudem to Shamshabad Airport at 10:45 am.
This bus leaves Tadepalligudem bus stand at 10:45 AM and reaches Shamshabad Airport at 8:30 PM.
Another super luxury bus is available from Tadepalligudem to Shamshabad Airport at 12:30 PM.
This bus departs from Tadepalligudem bus stand at 12:30 PM and reaches Shamshabad Airport at 10:30 PM.
Indra AC bus is available from Tadepalligudem to Shamshabad Airport at 10 PM.
This bus departs from Tadepalligudem bus stand at 10 pm and reaches Shamshabad at 7:30 am.
It takes 10 hours to reach Shamshabad Airport from Tadepalligudem.
Ticket price of super luxury bus from Tadepalligudem to Shamshabad Airport is Rs 730/- per person.
In the same Indra AC bus, the ticket price is 980 rupees per person.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply