TSRTC bill : ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.
హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీని (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళిసై (Tamilisai) ఆమోదం తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో బిల్లులను ప్రవేశపెట్టింది. వాటిని గవర్నర్కు పంపించగా.. ఆమె కొన్ని అంశాలపై అధికారుల వివరణ అడిగారు. తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందిన గవర్నర్ తాజాగా ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ అభినందనలు తెలిపారు.
Governor Tamilisai approved the bill to merge TSRTC with the government.
Hyderabad: Governor Tamilisai approved the bill to merge TSRTC with the government. The Telangana government introduced bills in the Legislative Assembly recognizing RTC workers as government employees. When they were sent to the governor, she asked the officials for clarification on some issues. Satisfied with the government’s response to the 10 recommendations made by him, the governor recently approved and signed the bill. The Governor congratulated the RTC employees on this occasion.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply