ప్రస్తుతం విజయవాడ నుంచి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా హైదరాబాద్ చేరుకోవడానికి ఐదున్నర గంటల సమయం పడుతోంది.
ఖమ్మం, ఖాజీపేట మీదుగా ఆరున్నర నుంచి ఏడు గంటల సమయం పడుతుంది.
ఇక నుంచి గుంటూరు మీదుగా మూడు గంటల్లో హైదరాబాద్ చేరుకోవచ్చు.
ఇది పట్టాలను బలోపేతం చేయవలసిన అవసరం లేదు.
అసలు ఫాస్ట్ రైళ్ల అవసరం లేదు.
ఇప్పుడున్న వేగంతో ప్రయాణిస్తే సరిపోతుంది.
గత వారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో గుంటూరు-బీబీ నగర్ డబ్లింగ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు.
దీనివల్ల రైలు సర్వీసుల సంఖ్య పెరగడమే కాకుండా ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.
సింగిల్‌లైన్‌గా ఉన్న గుంటూరు-బీబీనగర్ మార్గంలో సిమెంట్ కంపెనీల సరకు భారీగా చేరుతోంది.
ప్యాసింజర్ రైళ్ల రద్దీని తట్టుకోవడం దక్షిణ మధ్య రైల్వేకు కష్టమవుతోంది.
తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో రైళ్ల రాకపోకల సంఖ్య కూడా పెరగనుంది.
ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 2,853 కోట్లు. 2027-28 నాటికి 75 లక్షల పనిదినాలకు ఉపాధి కల్పిస్తుంది.
ప్రయాణ సమయం గంట తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒక రేకు రవాణా ఖర్చు కూడా రూ.5 లక్షలకు తగ్గనుంది.
సిమెంట్ కర్మాగారాల నుంచి సరుకుల రవాణా వేగంగా జరగడం వల్ల ధరలు కూడా తగ్గుతాయి.
ప్రస్తుతం ఈ మార్గంలో లింగంపల్లి-విజయవాడ ఎంప్లాయీస్ రైలు (12795, 12796) అత్యధిక వేగంతో నడుస్తోంది.
విజయవాడ నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి 5.45 గంటలకు మంగళగిరి చేరుకుంటుంది.
అక్కడి నుంచి 6.15 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. ఈ రైలుకు స్టాప్‌లు లేవు.
10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
మొత్తం 313 కి.మీ దూరాన్ని పూర్తి చేయడానికి 4 గంటల 40 నిమిషాలు పడుతుంది.
డబుల్ లైన్ అందుబాటులో ఉంటే మూడు గంటలు లేదా 3 గంటల 20 నిమిషాలు మాత్రమే పడుతుంది.
It currently takes five and a half hours to reach Hyderabad from Vijayawada via Guntur, Sattenapalli, Piduguralla, Nadikudi, Miryalaguda and Nalgonda.
It takes six and a half to seven hours via Khammam and Qazipet. From now Hyderabad can be reached within three hours via Guntur. It does not need to reinforce the rails. There is no real need for fast trains.
It is enough to travel at the current speed. Guntur-BB Nagar doubling project was approved in the Union Cabinet meeting held last week.
This will not only increase the number of train services but also reduce the travel time. Guntur-Bibinagar route, which is a single line, carries a lot of cargo of cement companies.
The South Central Railway is finding it difficult to keep up with this rush of passenger trains. With the recent decision taken by the central cabinet, the number of trains traveling will also increase.
The cost of this project is ₹2,853 crore. By 2027-28, it will provide employment for 75 lakh working days. Officials estimate that travel time will be reduced by an hour. The transportation cost of one rake will also come down to Rs.5 lakhs.
Due to faster transportation of goods from cement factories, the prices will also come down. Currently, Lingampally-Vijayawada Employees Train (12795, 12796) is running at highest speed on this route.
It will leave Vijayawada at 5.30 pm and reach Mangalagiri at 5.45 pm. From there it will reach Guntur at 6.15. There are no stops for this train.
Reaches Secunderabad at 10.10 hrs. It takes 4 hours 40 minutes to cover the total distance of 313 km. If the double line is available it will take only three hours or 3 hours and 20 minutes.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply