travelfare.in

  • Temple
    • Temples
  • Toll Plaza
    • Insurance
    • FuelStop
    • Jewelry
  • Contact us

YADADRI NEW BUS STAND TIME TABLE | Yadagiri Gutta New TSRTC Bus Station, Telangana | యాదాద్రి బస్సు స్టేషన్ పూర్తి సమాచారం

March 18, 2023 by harsha Leave a Comment

Hi Friends, welcome in this webportal you can find Telangana State Road Transport Corporation (TSRTC) Newly constructed YADADRI BUS STATION Full Information.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ – ప్రయాణ ప్రాంగణం – యాదాద్రి

This Newly constructed Bus Stand is very beautiful and more spacious than to previous. There are 8 plotform available for this bus station.

కొత్తగా నిర్మించిన ఈ బస్టాండ్ మునుపటి కంటే చాలా అందంగా మరియు విశాలంగా ఉంది.

YADADRI NEW BUS STAND

Telangana State Road Transport Corporation Yadadri Depot

(తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాదాద్రి డిపో)

Timing details of buses from Yadadri bus station to various places

(యాదాద్రి బస్సు స్టేషన్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్ళు బస్సుల సమయ వివరాలు)

Yadadri-Bus-Station-Time-Table

All Buses Timings from Yadadri bus station

యాదాద్రి బస్ స్టేషన్ నుండి అన్ని బస్సుల టైమింగ్స్

హైదరాబాద్ వైపు ఎక్స్ప్రెస్ (Express towards Hyderabad)

వనపర్తి (Vanaparthi)

శ్రీశైలం (Srisailam)

వికారాబాద్ (Vikarabad)

హైదరాబాద్ ఎక్స్ప్రెస్ (Hyderabad Express)

రాయచూర్ (Raichur)

తిరుపతి సూపర్ లగ్జరీ (Tirupati is super luxury)

నారాయణపేట (Narayanapet)

సికింద్రాబాద్ వైపు ఎక్స్ప్రెస్ (Express towards Secunderabad)

నారాయణఖేడ్ (Narayankhed)

నిజామాబాద్ (Nizamabad)

హైదరాబాద్ పల్లె వెలుగు (Hyderabad PALLEVELUGU)

సికింద్రాబాద్ వైపు పల్లె వెలుగు (PALLEVELUGU towards Secunderabad)

నల్లగొండ వైపు ఎక్స్ప్రెస్ (Express towards Nalgonda)

నల్లగొండ వైపు పల్లె వెలుగు (PALLEVELUGU towards Nalgonda)

రాజాపేట వైపు (Towards Rajapet)

ఆలేరు వైపు (Aleru side)

మేడ్చల్ వైపు (Medchal side)

దేవరకొండ (Devarakonda)

మెదక్ వైపు (towards Medak)

ఇబ్రహీంపట్నం వైపు (Towards Ibrahimpatnam)

కుషాయిగూడ వైపు (Towards Kushaiguda)

  • ఆర్టీసీ ప్రయాణం సుఖవంతం సురక్షితం (RTC travel is comfortable and safe)

Click here to download Clear time table photo


Yadagiri Gutta New TSRTC Bus Station, Telangana Plotforms wise Various Places Buses

ప్లాట్‌ఫారమ్‌ల వారీగా వివిధ ప్రాంతాల బస్సులు

There are a total 8 number of PlotForms in Yadagiri Gutta Bus Station, please all of them available below.

Platform No. 1

ప్లాట్‌ఫారమ్ నం. 1

YGT-Flot-Form-1

ప్లాట్‌ఫారమ్ నం. 1 – హైదరాబాద్ ఎక్స్ప్రెస్

  • హైదరాబాద్
  • వనపర్తి
  • నారాయణపేట
  • వికారాబాద్
  • రాయచూర్
  • శ్రీశైలం
  • తిరుపతి

Platform No. 2

ప్లాట్‌ఫారమ్ నం. 2

YGT-PLOTFORM-2

ప్లాట్‌ఫారమ్ నం. 2  – హైదరాబాద్ పల్లెవెలుగు

  • భువనగిరి
  • బీబీనగర్
  • ఘట్కేసర్
  • ఉప్పల్
  • హైదరాబాద్

Platform No. 3

ప్లాట్‌ఫారమ్ నం. 3

YGT-PLOTFORM-3

ప్లాట్‌ఫారమ్ నం. 3  – సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్

  • సికింద్రాబాద్ జేబీఎస్ (JBS)
  • జగద్గిరిగుట్ట
  • సంగారెడ్డి
  • నారాయణఖేడ్
  • నిజామాబాద్

Platform No. 4

ప్లాట్‌ఫారమ్ నం. 4

YGT-PLOTFORM-4

ప్లాట్‌ఫారమ్ నం. 4  – సికింద్రాబాద్ పల్లెవెలుగు

  • భువనగిరి
  • బీబీనగర్
  • ఘట్కేసర్
  • ఉప్పల్
  • సికింద్రాబాద్

Platform No. 5

ప్లాట్‌ఫారమ్ నం. 5

YGT-PLOTFORM-5

ప్లాట్‌ఫారమ్ నం. 5  – భువనగిరి – నల్గొండ

  • భువనగిరి
  • నల్గొండ
  • దేవరకొండ
  • పోచంపల్లి
  • చౌటుప్పల్

Platform No. 6

ప్లాట్‌ఫారమ్ నం. 6

YGT-PLOTFORM-6

ప్లాట్‌ఫారమ్ నం. 6  – రాజాపేట వైపు

  • రాజాపేట
  • కుర్రారం
  • కొండ్రెడ్డి చెరువు
  • సింగారం
  • కొమురవెల్లి
  • సిద్దిపేట

Platform No. 7

ప్లాట్‌ఫారమ్ నం. 7

YGT-PLOTFORM-7

ప్లాట్‌ఫారమ్ నం. 7  – ఆలేరు – మోటకొండూరు

  • ఆలేరు
  • కొడవటూరు
  • ఆలేరు సిద్దిపేట
  • అమ్మనబోలు
  • మోటకొండూరు

Platform No. 8

ప్లాట్‌ఫారమ్ నం. 8

YGT-PLOTFORM-8

ప్లాట్‌ఫారమ్ నం. 8  – మేడ్చల్

  • మేడ్చల్
  • కుషాయిగూడ
  • ఇబ్రహీంపట్నం
  • మెదక్
  • బొమ్మలరామారం
  • వాసాలమర్రి

Yadadri Darshini mini-bus services

యాదగిరిగుట్టకు 100 మినీ బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వీసీ అండ్ ఎండీ వీసీ సజ్జనార్ గారు జెండా ఊపి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి మినీ బస్సులతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా యాదాద్రికి చేరుకోవడానికి టిఎస్‌ఆర్‌టిసి సౌకర్యాలు కల్పిస్తోంది.

Bus Information

Bus Number : TS01-Z-0119

Depot : PKT (పికెట్)

Service Type : Yadadri Darshini

State : Telangana (TSRTC)

MGBS to Yadagirigutta Bus Timings


Telangana State Road Transport Corporation’s new travel premises is Yadadri

Inauguration Date : 01-02-2023

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన ప్రయాణ ప్రాంగణం యాదాద్రి

ప్రారంభోత్సవం తేదీ : 01-02-2023

అంచనా విలువ – రూ 6.90 కోట్లు – SDF నిధులు

ముఖ్యఅతిథి

గౌరవనీయులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు (తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు)

విశిష్ట అతిథులు

గౌరవనీయులైన శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు శాసన సభ్యులు మరియు చైర్మన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

గౌరవనీయులైన శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు మరియు తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు

సభాధ్యక్షులు

శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ విప్ మరియు శాసన సభ్యురాలు ఆలేరు

గౌరవ అతిధులు

గౌ” శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ యాదాద్రి భువనగిరి

గౌ” శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు

గౌ” శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంటు సభ్యులు

గౌ” శ్రీ ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు శాసనమండలి సభ్యులు

గౌ” శ్రీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు శాసనమండలి సభ్యులు

గౌ” శ్రీమతి ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ గారు చైర్ పర్సన్ యాదగిరిగుట్ట పురపాలక సంఘం

గౌ” శ్రీ మేడ బోయిన కాటంరాజు రెడ్డి వైస్ చైర్మన్ యాదగిరిగుట్ట పురపాలక సంఘం

గౌ” శ్రీమతి ఆవులం మమతా సాయి గారు పదవ వార్డ్ కౌన్సిలర్ యాదగిరిగుట్ట పురపాలక సంఘం

ప్రత్యేక అతిధులు

గౌ” శ్రీ వి సి సజ్జనర్ ఐపీఎస్ గారు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టి ఎస్ ఆర్ టి సి

గౌ” శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ గారు జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి

గౌ” శ్రీ ఏ పురుషోత్తం నాయక్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హైదరాబాద్ జోన్ టి ఎస్ ఆర్ టి సి

గౌ” శ్రీ వినోద్ కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ జి కిషన్ రావు గారు చైర్మన్

గౌ” శ్రీమతి యన్ గీత గారు కార్యనిర్వాహణాధికారి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి

ఏ రాం ప్రసాద్ చీఫ్ సివిల్ ఇంజనీర్..

ఎస్ శ్రీదేవి రీజినల్ మేనేజర్ నల్గొండ..


For any queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: Bustands

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • KALWAKURTHY BUS STAND Full Information | TSRTC Time Table | Buses Timings | కల్వకుర్తి బస్సు స్టేషన్ పూర్తి సమాచారం
  • YADADRI NEW BUS STAND TIME TABLE | Yadagiri Gutta New TSRTC Bus Station, Telangana | యాదాద్రి బస్సు స్టేషన్ పూర్తి సమాచారం
  • KADAPA to RAYACHOTI EXPRESS BUS DETAILS | APSRTC Service Number : 6255 Time Table
  • APSRTC Decided to Buy 2736 New Buses | ఏపీఎస్ఆర్టీసీ తమ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది | Full Information
  • RGIA to JAGITYAL Buses Time Table | Ticket Fare | TSRTC Bus Timings

Categories

Pages

  • About us
  • Contact us
  • Most Popular Articles | Top views articles | Most Visited Posts | People like Topics
  • Privacy Policy
  • Sample Page
  • Tamil Nadu State Transport Corporation Ltd (TNSTC) Bus Help
  • TravelFare.In | Travelling Planning | Trip Cost Calculation | RTC Buses




Copyright © 2023 · TravelFare.in