ఈరోజు గోదావరి ఎక్స్‌ప్రెస్ కు జరిగింది పెద్ద ప్రమాదమే పెద్ద ప్రమాదమే జరిగింది కానీ ప్రాణాపాయం లేదు, ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదు. చాలా సేఫ్ గా అందరూ ఉన్నారని చెప్పవచ్చు. దీని వెనకాల ఇండియన్ రైల్వేస్ ప్రవేశ పెట్టినటువంటి కొత్త టెక్నాలజీ ఉంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఇంత డిస్టర్బెన్స్ ఉన్న ఎవరికి చిన్న గాయం కాకపోవడానికి ఎల్ హెచ్ బి అని ఒక టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది. అదే ఇప్పుడు ఇంత మందిని కాపాడింది చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్న భోగిలను కూడా ఈ ప్రమాదం జరిగినటువంటి బోగిలాన్ని కూడా ఎల్ హెచ్ బి అనే టెక్నాలజీతో తయారు చేశారు.
ఇంతకుముందు ఐసిఎఫ్ అక్కడి నుంచి సేఫ్టీ ఫీచర్స్ పెంచుకొని ముందుగా మనం చూడొచ్చు భోగికి భోగి కి మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ చాలా తక్కువ గ్యాప్ తో ఈ భోగిలన్నీ కూడా తయారు చేశారు. దాని వెనకాల సైంటిఫిక్ రీసెర్చ్ చాలా ఉంది. ఇండియన్ రైల్వేకు తగ్గట్టుగా తయారు చేశారు. ఇంతకుముందు ఎక్కడ ప్రమాదం జరిగినా గాని ఒక భోగి ఇంకొక భోగి పైకి ఎక్కేది. ట్రైన్ ఆక్సిడెంట్ జరిగినా లేకపోతే ఎక్కడైనా పట్టలు తప్పిన కానీ ఆ ప్రమోదాలు చాలా పెద్ద ఎత్తున ఉండేవి.
దానివల్ల చాలా మందికి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం జరిగేది. ఈ టెక్నాలజీ వల్ల భోగి పైకి భోగి వెళ్లదు. ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కారణంగా ఇక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా ఏమీ జరగకుండా ఈ భోగి నుంచి అభోగికి సస్పెన్షన్ ఉండేలాగా కొత్త టెక్నాలజీని తయారు చేసి పెట్టారు.
ఇక రెండోది : ఈ భోగి కున్నటువంటి హైట్ మామూలుగా ఐసిఎఫ్ టెక్నాలజీ లో ఉన్నటువంటి బోగిల కంటే ఈ భోగి హైట్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కింద గ్యాప్ అంత ఓపెన్ గా ఉంటుంది. దీని వల్ల ఎవరైనా ట్రాక్ మీద పడ్డాకని చనిపోయే అటువంటి అవకాశాలు తక్కువ దాంతో పాటుగా భోగి పట్టాలు తప్పిన లేకపోతే ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా అనుకోని ప్రకృతి విపత్తులు జరిగిన కానీ పక్కకు పడేటువంటి అవకాశాలు ఉండవు.
అది కూడా ఇక్కడ మేజర్‌గా మనకు కనిపిస్తున్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఇక లోపల కూడా ఫ్యూయల్ కన్వెన్షన్ టెక్నాలజీ ఉంది. ఈ తయారు చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా లైట్ వెయిట్ దానితో పాటు పాత భోగిల కంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది ఎల్ హెచ్ బి టెక్నాలజీలో కొత్తగా ఉన్నటువంటి ఒక ఇంతకు ముందున్నటువంటి ఐసిఎఫ్ టెక్నాలజీలో ఉన్నటువంటి భోగిలన్నీ కూడా 110 కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్లేలాగా తయారు చేశారు, కానీ l.hb టెక్నాలజీలో తయారు చేసినటువంటి ఈ భోగిలన్నీ కూడా 160 కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్లే లాగా టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
అదేవిధంగా ఆటోమేటిక్ బ్రేక్ సిస్టం ఉంటుంది దాంతో పాటుగా ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టం ఉంటుంది. కొత్తగా వచ్చేటువంటి కార్లకు ఉండేటువంటి అన్ని సేఫ్టీ ఫీచర్స్ దాదాపుగా దీంట్లో చేశారు. ఈరోజు జరిగినటువంటి ప్రమాదంలో కాపాడింది ఏంటి ఈ హైట్ ఉన్నటువంటి బోగినో లేకపోతే మద్యలో ఒకదానికొక దానికి ఉన్నటువంటి గ్యాస్ సిస్టం కాదు.
రైలు పట్టాలు తప్పినప్పుడు ఇక్కడ కాపాడింది ఇంతమంది ప్రాణాలు నిలబెట్టింది మాత్రం ఇక్కడ ఎటువంటి సేఫ్టీ టెక్ అనే ఒక ఫీచర్. ఈ భోగి కింద మొత్తం కింద భాగంలో అమర్చినటువంటి వీల్స్ మనం చూడొచ్చు,
ఇక్కడ ఉన్నటువంటి వీల్స్ మనం చూడొచ్చు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది రైలు పట్టాలు తప్పింది. పట్టాలు తప్పినటువంటి గోదావరి ఎక్స్‌ప్రెస్ కిలోమీటర్ వరకు అలాగే పట్టల కింద నుంచి వచ్చింది. కానీ, ఎక్కడ ఒకవేళ రెండు పట్టాల మధ్యలో ఉన్నాయి మనకి ఇక్కడ ఒకటి విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది 2 వీల్స్ పట్టాల మీద ఉండాలి, లేకపోతే పట్టాలు ఎంత గ్యాప్ లో ఉన్నాయో అంతే మధ్యలో గ్యాప్ లో వీటిలో ఉండాలి, కానీ ఎందుకు లేదని ఒకటి కనిపిస్తుంది దాని కారణం మధ్యలో ఉన్నటువంటి ఈ సేఫ్టీ టెక్ వీల్స్ కూడా అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందో, ఇమీడియట్గా ఆ వీల్స్ లోపలికి వెళ్ళిపోతే అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మధ్యలో ఇలా ఉన్న వీల్స్ ఇలా దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట .
ఈ వీల్స్ బయటికి వెళ్తే కనుక ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. అటువైపునటువంటి హైట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి అటుపడే అవకాశం ఉంటుంది. లేకపోతే ట్రాక్ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ సేఫ్టీ టెక్నాలజీ కేవలం పట్టాల మధ్యలోనే ఈ ట్రైన్ నిలబడేలాగా చేస్తూ ఉంటుంది. అందుకే ఇది ఈరోజు ఇంతమంది ప్రాణాల్ని కాపాడిన చెప్పొచ్చు. మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా కొత్తగా చేసినటువంటి సేఫ్టీ టెక్నాలజీ, ఇలాంటివి చాలా ఫీచర్స్ తో ఉన్నటువంటి కొత్త బోగీలే ఈరోజు చాలామంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడే చాలామందికి ఎలాంటి ప్రమాదం లేకుండా చేశా అని చెప్పొచ్చు.
ఇలాంటి చాలా ఫీచర్స్ ట్రైన్ లో ఉన్నాయి ఈరోజు కాపాడింది మాత్రం ఈ వీల్ టెక్నాలజీనే పట్టాల బయటకి వెళ్లకుండా లోపలికి వీలు రావడం ద్వారానే హీరో చాలా మంది బతకరు అని చెప్పొచ్చు ఇలాంటి బోగీలు ఇంకా చాలా ట్రైన్స్ లో రావాలి మొత్తం 100%
2020 Year నుంచి ఇలాంటి బోగీలను ప్రవేశపెడుతుంది. కానీ మొత్తం 100% కనుక ఇలాంటి బోగీలో ఈ ఎల్ హెచ్ బి టెక్నాలజీ తో వచ్చినటువంటి బోగిల్ని రైల్వే శాఖ నడిపితే మాత్రం ప్రమాదాల సంఖ్య 90% పడిపోయినటువంటి అవకాశం ఉంటుంది చాలా మటుకు ప్రమాదాలు జరిగే ఛాన్సే ఉండదనేది కచ్చితంగా చెప్పొచ్చు.
Leave a Reply