Temple History : ఈ దేవాలయం అనంతపురము టౌన్ నకు 5 కి.మీ. ల దూరములో నిర్మితమై సోములదొడ్డి గ్రామ పరిధి లో కలదు. ఈ దేవాలయము తడకలేరు అను ఏరు ఒడ్డున నిర్మితమైన ఉన్నది. ఈ దేవాలయము నందు కట్టపై రావి మరియు వేప చెట్లు కలిసి ఒకే చెట్టు గా వెలసినందున భక్తులు అస్వర్థ నారాయణుని రూపముగా కొలుస్తూ పూజలు చేయుచున్నారు. ఈ దేవాలయమునకు విశేషముగా మాఘమాసము నందు ప్రతీ ఆదివారము విశేష సంఖ్యలో భక్తులు వస్తూవుంటారు. ఇందులో మూడవ ఆదివారము నందు రథోస్తవమును వేడుకగా జరుపుకొందురు.
District : ANANTAPUR | Mandal : ANANTAPUR | Village : SOMALADODDI
శ్రీ అశ్వర్థ నారాయణ స్వామీ ఆలయం
Temple Timings
Temple will be opened for devotees @ 5.00 AM
Abhisekham / Nivedana will be performed from 6.00 Am to 8.00 AM.
MahaMangala Harati will be given @ 8.10 AM
Dershan will be continued upto 11.30 AM
temple will be colsed from 11.30 to 4.30PM.
temple re-opend and darshan will be allowed from 4.30 PM
Mahanivedana and MahaMangalaHarati will be performed from 7.30 Pm to 8.00 PM
Temple will be closed at 8.30 PM
Poojas & Sevas Ticket Price
In this temple dialy poojas performed in Vaikhanasa agama.
S. No. : 1
Name of the Seva : Seeghra Darshanam
No. of People allowed : 1
Cost : 5/-
Timings : Magha masam 3rd week only
Transportation
This temple is situated at besides of NH-44 Hy-way. To reach the temple by Road and Train.
By Road: APSRTC Bus stand – Anantapur near by 2.00 KM. (Hy-way -100 Fts)
By Train: Railway station – Anantapur near by 2.00 KM.
If any queries on above topic, tell us through below comment session.
Leave a Reply