travelfare.in

  • Temple
    • Temples
  • Toll Plaza
    • Insurance
    • FuelStop
    • Jewelry
  • Contact us

Grand Trunk Express (12615) – Chennai Central to New Delhi Full Journey Details Telugu

January 21, 2023 by harsha Leave a Comment

Hi Friends welcome to “TRAVELFARE.IN” website, here you can find full journey information regarding Grand Trunk Express (Train Number : 12615) From Chennai Central to New Delhi.

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు “TRAVELFARE.IN” ఈ పోస్టు ద్వారా మీరు గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్: 12615) గురించి చెన్నై సెంట్రల్ నుండి న్యూ ఢిల్లీకి సంబంధించిన పూర్తి ప్రయాణ సమాచారాన్ని పొందవచ్చు.

ఈ ట్రైన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి మన ఫస్ట్ స్టాప్ (First Stop) అయినా గూడూరు జంక్షన్ కి చేరుకుంటుంది. ఇక్కడ మాకు తిరుపతి లైను జాయిన్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ స్టాప్ నెల్లూరు రైల్వే స్టేషన్, దాని తర్వాత ఒంగోలు రైల్వే స్టేషన్, తర్వాత చీరాల రైల్వే స్టేషన్ చేరుకుంటుంది, దాని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ తెనాలి రైల్వే స్టేషన్, మన స్టాప్ విజయవాడ రైల్వే స్టేషన్ ఇది ఆంధ్ర ప్రదేశ్‌లో చివరి స్టాప్.

తెలంగాణ మొదటి స్టాప్ ఖమ్మం రైల్వేస్టేషన్‌, వరంగల్ రైల్వేస్టేషన్‌, దాని తర్వాతి స్టాప్ రామగుండం, దాని తర్వాత Next Stop మంచిర్యాల రైల్వే స్టేషన్, దాని తర్వాత Next Stop సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్

మహారాష్ట్రలోని మొదటి రైల్వే స్టేషన్ బల్లార్‌పూర్ (బల్హర్షా) రైల్వే స్టేషన్, తదుపరి స్టాప్ చంద్రపూర్ రైల్వేస్టేషన్, తదుపరి స్టాప్ నాగ్‌పూర్ రైల్వేస్టేషన్  ఇలా అన్ని వివరాలు క్రింద చదవండి.

 

ఇప్పుడు రైలు ప్రయాణం మొదలవుతుంది | The train journey starts now

ఈ రైలు చెన్నై సెంట్రల్ లో ప్రారంభమవుతుంది

  • మొదటగా ఈ రైలు 18.50 (06.50 PM) కి చెన్నై సెంట్రల్ నుండి బయలు దేరుతుంది

Station Number : 1

Station Name : Chennai Central ( MAS )

Arrival Departure : (Starts) 18:50

Day : 1

Distance : 0

Platform Number : 3

Chennai Central

Address : Chennai Central 600003, Tamil Nadu

State : Tamil Nadu


మన ఫస్ట్ స్టాప్ గూడూరు జంక్షన్ | Our first stop is Guduru Junction

  • ఇక్కడ ఈ ట్రైన్ రెండు నిమిషాలు ఆగుతుంది

Station Number : 2

Station Name : Gudur Jn (GDR)

Train Arrival Time : 20:43

Train Departure Time : 20:45

Halt Time : 2 Minutes

Journey Day : 1

Journey Distance : 138 km

Train Platform Number : 2

Gudur Jn

Phone Number : 08624-251503

గమనిక : ఇక్కడి నుండి మనకు తిరుపతి లైన్ అయితే కలుస్తుంది

State : Andhra Pradesh


మన రెండవ స్టాప్ నెల్లూరు రైల్వేస్టేషన్ | Our second stop is Nellore Railway Station

  • ఇక్కడ మనకు రెండు నిమిషాలు ఆగుతుంది

Station Number : 3

Station Name : Nellore (NLR)

Train Arrival Time :21:13

Train Departure Time :21:15

Halt Time : 2 Minutes

Journey Day : 1

Journey Distance : 176 km

Train Platform Number : 2

Nellore (NLR)

ప్రత్యేకత : ఇక్కడ మనకు రైల్వే స్టేషన్ లోనే అండర్ గ్రౌండ్ పాస్ వే ఉంటుంది.

Phone Number : 0861-234866

State : Andhra Pradesh


నెక్స్ట్ మనకు ఒంగోలు రైల్వే స్టేషన్ వస్తుంది | Next we come to Ongolu Railway Station

  • ఇక్కడ మనకు రెండు నిమిషాలు ఆగుతుంది

Station Number : 4

Station Name : Ongole (OGL)

Train Arrival Time : 22:33

Train Departure Time : 22:35

Halt Time : 2 Minutes

Journey Day : 1

Journey Distance : 292 km

Train Platform Number : 1

Ongole (OGL)

Address : Pincode-523001, Andhra Pradesh


మన నెక్స్ట్ స్టాప్ చీరాల – Chirala (CLX)

  • ఇక్కడ మనకు రెండు నిమిషాలు ఆగుతుంది

Station Number : 5

Station Name : Chirala (CLX)

Train Arrival Time : 23:13

Train Departure Time : 23:15

Halt Time : 2 Minutes

Journey Day : 1

Journey Distance : 342 km

Train Platform Number : 3

Chirala (CLX)

 

Pin Code : 523157

State :  Andhra Pradesh


మన నెక్స్ట్ స్టాప్ తెనాలి జంక్షన్ – Tenali Junction (TEL)

  • ఇక్కడ మనకు రెండు నిమిషాలు ఆగుతుంది

Station Number : 6

Station Name : Tenali Jn (TEL)

Train Arrival Time : 00:00

Train Departure Time : 00:02

Halt Time : 2 Minutes

Journey Day : 2

Journey Distance : 399 km

Train Platform Number : 4

Tenali Junction (TEL)

Note : ఇటు నుండి మనకు విజయవాడ వెళ్లే ట్రాక్ ఉంటుంది, గుంటూరు వెళ్లే లైన్ ఉంటుంది, చెన్నై వెళ్లే లైన్ ఉంటుంది మరియు రేపల్లె వెళ్లే అయితే ఉంటుంది

District : Guntur

State : Andhra Pradesh


మన నెక్స్ట్ స్టాప్ విజయవాడ జంక్షన్ – Vijayawada Junction (BZA)

  • ఇక్కడ మనకు పది నిమిషాలు ఆగుతుంది

Station Number : 7

Station Name : Vijayawada Jn (BZA)

Train Arrival Time : 00:50

Train Departure Time : 01:00

Halt Time : 10 Minutes

Journey Day : 2

Journey Distance : 431 km

Train Platform Number : 10

Vijayawada Junction (BZA)

Note : ఇక్కడ రైలుకు నీళ్ళు నింపుతారు, ఇక నుంచి మనకు గుడివాడ వెళ్లి లైన్ ఉంటుంది, విశాఖపట్నం వెళ్లే లైన్ ఉంటుంది, సికింద్రాబాద్ వెళ్లే లైన్ ఉంటుంది, గుంటూరు వెళ్ళే లైన్ ఉంటుంది మరియు తెనాలి వెళ్లే లైన్ ఉంటుంది. ఇదే ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ రైల్వే స్టేషన్ ఈ ట్రైన్ కి.

District : NTR

Pin Code : 520003

State : Andhra Pradesh


మన నెక్స్ట్ స్టాప్ ఖమ్మం రైల్వే స్టేషన్ – Khammam (KMT)

  • ఇక్కడ మనకు మూడు నిమిషాలు ఆగుతుంది

Station Number : 8

Station Name : Khammam (KMT)

Train Arrival Time : 02:37

Train Departure Time : 02:40

Halt Time : 3 Minutes

Journey Day : 2

Journey Distance : 530 km

Train Platform Number : 2

Khammam (KMT)

Helpline Number : 08742-224541

State : Telangana


 

Filed Under: Train

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • KALWAKURTHY BUS STAND Full Information | TSRTC Time Table | Buses Timings | కల్వకుర్తి బస్సు స్టేషన్ పూర్తి సమాచారం
  • YADADRI NEW BUS STAND TIME TABLE | Yadagiri Gutta New TSRTC Bus Station, Telangana | యాదాద్రి బస్సు స్టేషన్ పూర్తి సమాచారం
  • KADAPA to RAYACHOTI EXPRESS BUS DETAILS | APSRTC Service Number : 6255 Time Table
  • APSRTC Decided to Buy 2736 New Buses | ఏపీఎస్ఆర్టీసీ తమ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది | Full Information
  • RGIA to JAGITYAL Buses Time Table | Ticket Fare | TSRTC Bus Timings

Categories

Pages

  • About us
  • Contact us
  • Most Popular Articles | Top views articles | Most Visited Posts | People like Topics
  • Privacy Policy
  • Sample Page
  • Tamil Nadu State Transport Corporation Ltd (TNSTC) Bus Help
  • TravelFare.In | Travelling Planning | Trip Cost Calculation | RTC Buses




Copyright © 2023 · TravelFare.in