Ticket prices of bus from Guntur bus stand to Srisailam, Tirupati, Bhadrachalam, Mantralayam, Banaganapalli, Srikalahasti, Annavaram and Puttaparthi
గుంటూరు బస్టాండ్ నుండి శ్రీశైలం, తిరుపతి, భద్రాచలం, మంత్రాలయం, బనగానపల్లి, శ్రీకాళహస్తి, అన్నవరం మరియు పుట్టపర్తి వెళ్లే బస్సు యొక్క టికెట్ ధరల గురించి తెలుసుకుందాం.
గుంటూరు బస్ స్టేషన్ నుండి శ్రీశైలం వెళ్లే బస్సు టికెట్ ధరలు
- సూపర్ లగ్జరీ బస్సుకి 520 రూపాయలు
- అల్ట్రా డీలక్స్ బస్సు కి 490 రూపాయలు
గుంటూరు బస్ స్టేషన్ నుండి తిరుపతి వెళ్లే బస్సు టికెట్ ధరలు
- సూపర్ లగ్జరీ బస్సుకి 697 రూపాయలు
- ఎక్స్ ప్రెస్ కి 545 రూపాయలు
- అమరావతి వాల్వో బస్సుకి 1130 రూపాయలు
- ఇంద్ర ఏసీ బస్సు 907 రూపాయలు
- వెన్నెల ఏసీ స్లీపర్ బస్ కి 1060 రూపాయలుగా ఉంటుంది
గుంటూరు బస్టాండ్ నుంచి భద్రాచలం వెళ్ళటానికి బస్ టికెట్
- ఎక్స్ప్రెస్ బస్సుకి 325 రూపాయలు
గుంటూరు బస్ స్టేషన్ నుండి మంత్రాలయం వెళ్లే బస్సు టికెట్ ధరలు
- గుంటూరు బస్టాండ్ నుంచి మంత్రాలయం వెళ్ళటానికి బస్ టికెట్ సూపర్ లగ్జరీ బస్సుకి 713 రూపాయలుగా ఉంటుంది
గుంటూరు బస్ స్టేషన్ నుండి బనగానపల్లి వెళ్లే బస్సు టికెట్ ధరలు
- గుంటూరు బస్టాండ్ నుంచి బనగానపల్లి వెళ్లడానికి బస్ టికెట్ సూపర్ లగ్జరీ బస్సుకి 630 రూపాయలుగా ఉంటుంది
గుంటూరు బస్ స్టేషన్ నుండి శ్రీకాళహస్తి వెళ్లే బస్సు టికెట్ ధరలు
- గుంటూరు బస్టాండ్ నుంచి శ్రీకాళహస్తి వెళ్ళటానికి బస్ టికెట్ ఎక్స్ప్రెస్ కి 494 రూపాయలుగా ఉంటుంది అదే సూపర్ లగ్జరీ బస్సుకి 630 రూపాయలుగా ఉంటుంది
గుంటూరు బస్ స్టేషన్ నుండి అన్నవరం వెళ్లే బస్సు టికెట్ ధరలు
- గుంటూరు బస్టాండ్ నుంచి అన్నవరం వెళ్లడానికి బస్ టికెట్ సూపర్ లగ్జరీ బస్సుకి 529 రూపాయలుగా ఉంటుంది
గుంటూరు బస్ స్టేషన్ నుండి పుట్టపర్తి వెళ్లే బస్సు టికెట్ ధరలు
- గుంటూరు బస్టాండ్ నుంచి పుట్టపర్తి వెళ్ళటానికి బస్ టికెట్ సూపర్ లగ్జరీ బస్సుకి 955గా ఉంటుంది
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply