ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు దేశానికి ఉపయోగపడే గుంటూరు గుంతకల్ డబల్ లైన్ అప్డేట్స్ గురించి మరియు ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది.
ఇప్పటివరకు ఎంత పూర్తి చేశారు ఇంకా ఎంత పూర్తి చేయవలసిన అవసరం ఉంది , అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.
గుంటూరు గుంతకల్లు రైల్వే లైన్ ఇది ఆంధ్రప్రదేశ్ లోని అతి ముఖ్యమైన రైల్వే లైన్స్ లో ఒకటి, అలాగే భారతదేశంలో ఈస్ట్ నుండి వెస్ట్ వెళ్లడానికి మరియు బెంగుళూరు వెళ్లడానికి ఆల్టర్నేట్ మార్గంగా ఉపయోగపడుతుంది.
అలాగే కోస్తా ఆంధ్ర ని రాయలసీమ ని కలుగుతుంది.
ఇప్పటికే రైల్వే లైన్లో దాదాపు రోజుకి 40 గూడ్స్ రైలు మరియు 20 ప్యాసింజర్ రైలు తిరుగుతున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే కి ఇది చాలా ఆదాయాన్ని సమకూర్చి పెడుతుంది.
ఇంత ప్రత్యేకత మరియు ప్రాధాన్యత ఉన్న రైల్వే లైను doubling అయితే 2019 వ సంవత్సరం నుండి చేయటం మొదలుపెట్టారు 2024 కల్లా కంప్లీట్ గా పూర్తి చేస్తామని చెప్పారు.
కానీ ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన నడిచాయి.
ఈ రైల్వే లైన్ యొక్క doubling పనులు వేగం పంచుకున్నాయి.
మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 402 కిలోమీటర్లు.
402 కిలోమీటర్లలో ఎన్ని కిలోమీటర్లు డబల్ లైన్ చేశారు ఇంకా ఎన్ని కిలోమీటర్లు డబ్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
2026 నాటికి ఈ రైల్వే ప్రాజెక్టు పని పూర్తి అవుతుంది అని చెబుతున్నారు.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply