హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి నుండి చిక్బల్లాపూర్ వెళ్లే ఎంబీఎస్ ట్రావెల్స్ బస్సు వివరాలు తెలుసుకుందాం.
ఈ బస్సు ఒక రోజులో తిరుపతి నుండి చిక్బల్లాపూర్ మరియు చిక్బల్లాపూర్ నుండి తిరుపతికి అయితే నడపబడుతుంది మరియు ఏ టైంలో బయలుదేరుతుంది అనేది తెలుసుకుందాం.
MBS Travels (Karnataka State’s Private Travels) – Chikkaballapur to Tirupati to Chikkaballapur Bus Details
ఈ బస్సు చిక్బల్లాపూర్ నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది, తిరుపతి చేరుకునే సరికి మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది.
ఈ బస్సులో చిక్బల్లాపూర్ నుండి తిరుపతికి ఒకరికి టికెట్ ధర 250 రూపాయలు గా ఉంది.
ఈ బస్సు ఎలా వెళ్తుంది అంటే వయా సిడ్లగట్ట, చింతామణి, శ్రీనివాస్ పుర, రామ సంద్ర, పుంగనూరు, సదం మీదుగా తిరుపతి చేరుకుంటుంది.
మరలా తిరుపతిలో 12 గంటల 50 నిమిషాలకు బయలుదేరుతుంది, చిక్బల్లాపూర్ చేరుకునే సరికి రాత్రి 7:30 అవుతుంది.
ఈ బస్సు పుంగనూరు చేరుకునేసరికి సాయంత్రం నాలుగు గంటలవుతుంది.
చింతామణి చేరుకునే సరికి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలు అవుతుంది.
Chikkaballapur to Tirupati
Ticket Rs.250/- Per Head
Via:- Sidlaghatta, Chintamani, Srinivaspura, Ramsandar, Punganur, Sadam.
Return – Tirupati To Chikkaballapur
Departure From 12.50 PM
Arrival To Chikkaballapur at 7.30 PM
Bus Number : KA07-B-5682
For any queries regarding above topic, please tell us through below comment session.
Mahesh says
Plz mob nabar