Temple History : ఈ దేవాలయం అనంతపురము టౌన్ నందు పాత ఊరు నందు నిర్మింపబడినది. పూర్వము శ్రీ కృష్ణ దేవరాయలు వారి కాలంలో అనంతపురము చెరువు నిర్మాణం చేయుచున్నపుడు శ్రీ విద్యారణ్య స్వామి వారిచే ఈ దేవాలయం నిర్మించినట్లు పురప్రముఖుల ద్వార వినికిడి. ఈ దేవాలయం పురాతన ఆలయమైనందున భక్తులు విశేషముగా పూజిస్తారు. శివరాత్రి, కార్తీక మాసము, మాఘమాసం నందు అత్యధిక సంఖ్యలో విశేషముగా పూజలు చేసుకొనుటకు భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.ఈ దేవాలయము నందు శ్రీ ఆంజనేయ మరియు నృసింహ స్వామి ఉపాలయములు మరియు నవగ్రహ మంటపములు కలవు.
District : ANANTAPUR | Mandal : ANANTAPUR | Village : ANANTAPUR (RURAL)
Sri Virupakeshwara & Obuleswara Swamy Temple – ANANTAPUR
శ్రీ విరూపాక్షేశ్వర & ఓబులేశ్వర స్వామి దేవాలయం – అనంతపురం
Pilgrim Services Ticket Price
In this temple dialy poojas performed in Shaiva agama.
S.No. : 1
Name of the Seva : Abhisekham
No. of People allowed : Family members
Cost : 25/-
Timings : 6.00 am to 8.00 am
Transportation
This temple is situated at Old town, Anantapur. To reach the temple by Road and Train.
By Road: APSRTC Bus stand – Anantapur near by 1.00 KM.
By Train: Railway station – Anantapur near by 2.00 KM.
If any queries on above topic, tell us through below comment session.
Leave a Reply