ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
పొద్దుటూరు డిపో
ఆర్టీసీ ప్రయాణంతో మల్లికార్జున స్వామి దర్శనం.
పొద్దుటూరు నుండి శ్రీశైలం వెళ్ళు సర్వీసు నెంబరు 6086 బస్సులలో మీ ప్రయాణ టికెట్ తో పాటుగా,
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శన టికెట్లు జారీ చేయబడుతోంది.
ప్రతిరోజు మీ ప్రయాణ టికెట్ తో పాటు స్పర్శ దర్శనం, అతి శీఘ్ర దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ బుక్ చేసుకొనుటకు అవకాశం కల్పించబడినది.
సర్వీసు నెంబరు 6086 ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు పొద్దుటూరు నుండి బయలుదేరుతుంది.
ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
బుకింగ్ కొరకు దగ్గరలో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ లేదా apsrtconline.in ను సంప్రదించండి
ఇట్లు డిపో మేనేజర్
ప్రొద్దుటూరు డిపో.
Andhra Pradesh State Road Transport Corporation
Poddutur Depot
Visiting Mallikarjuna Swamy with RTC journey.
Along with your travel ticket in bus number 6086 from Poddutur to Srisailam,
Sri Bhramaramba Mallikarjuna Swami Darshan tickets are being issued.
Every day there is an opportunity to book touch darshan, super quick darshan, quick darshan ticket along with your travel ticket.
Service No. 6086 departs from Poddutur at 1 PM every day.
Travelers can take advantage of this opportunity.
For booking contact nearest reservation counter or apsrtconline.in
From : Depot Manager
Proddatur Depot.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply