Super Luxary Place Lo Deluxe Pamparu 🤦
SIRCILLA –> Rajahmundry –> KAKINADA…… Super Luxary.
సిరిసిల్ల –> రాజమండ్రి –> కాకినాడ………….(Sircilla Depot Bus).
Departure Time at SRCL – 06:20
Distance : 527KMs.
Via: Vemulawada, KARIMNAGAR, HANMAKONDA, WARANGAL, Torrur, KHAMMAM, Sattupally, Aswaraopeta,Jangareddy Gudem, Rajahmundry, Peddapuram, Samarlakota.
Bus Number : TS23-Z-0040
Topics
- Super luxury accident aindi Warangal police station lo undi
- avuna front ha back ha
- బైక్ మీద వెళ్తున్న వ్యక్తి వెనుక టైర్ కింద పడ్డాడు చనిపోయారు. బస్సు కు ఎమ్ కాలేదు
- biker bus ni overtake chesetappudu bus kinda padipoyaru Warangal naidu pump daggara kada bro
- అది జంగారెడ్డిగూడెం బస్టాండా? నేనింకా కూలిపోయిన బడేమో అనుకున్నాను…..😀😀😀
- Alaney Untundhi 🤣
- ఓహో! ఇది మండల పరిషత్ అయితే బస్సు డిపో జిల్లా పరిషత్ స్కూల్ ఏమో? దీనమ్మ జీవితం!…..
- Ee bus front side pic unte pettandi.
- Vellanu But Velley Sariki Tisesadu Bus 😔
- location ekkada
- Jangareddygudem Bus Stand (జంగారెడ్డిగూడెం)
- త్వరలో ఈ సర్వీస్ క్యాన్సల్ అవుతుంది.
- ఔన ఎందుకు అన్న… మాకు ఉన్న ఏకైక లాంగ్ సర్వీస్ బ్రో అది కూడా కాన్సిల్ చేస్తే ఎట్లా…
- కలెక్షన్స్ రాకపోతే డిపో నష్ట పోతుంది కదా.
- మరి దానికి alternet గా ఎదైన సర్వీస్ రూట్ ఇస్తే బాగుంటది కదా బ్రో
- ఏమో బ్రో ఇస్తారో ఇవ్వరో కచ్చితంగా చెప్పలేం
- మాకు మంచి ఫ్రాఫిట్ లో ఉన్న తిరుపతి రూట్ పోయింది, ఇప్పుడు కాకినాడ ఇలా అన్ని సర్వీస్ రూట్ పోతే ఎలా బ్రో..
- తిరుపతి కూడా కరెక్ట్ మెంటేన్ చేయలేదు ఆట అందుకే వేములవాడ కు ఇచ్చారు. ఒక వారం రోజుల్లో మొత్తం తెలుస్తుంది బ్రో ఏ సర్వీస్ ఎటు వెళ్తాయ్ అని
- Old Mumbai, Solapur, bhiwandi , thirupati, నెల్లూరు ,hyd service start చెస్తే బాగుంటది, ktr district వెస్ట్, werst depot
- No ngt halt service
- 9 pm -4am ki no hyd service s
- Srcl depot వెస్ట్ no long route s
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply